ఆర్జెంటీనా ఫుల్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మెస్సీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్‌తో ఆహ్వానించారు. అనంతరం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌తో రేవంత్ టీమ్ తలపడింది.