TOP 9 ET News: అఖండకు సూపర్ రెస్పాన్స్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
అఖండ2 మేకర్స్ పై తెలంగాణ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖండ2 టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవీను.. ఈ మూవీ రిలీజ్‌కు ఒక రోజు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో పాటే డిసెంబర్ 11న రాత్రి పడాల్సిన ప్రీయర్స్‌ను కూడా రద్దు చేయాలంటూ పేర్కొంది. కానీ అప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో... తెలంగాణలో ప్రీయర్స్ షోస్ యధావిధిగా కొనసాగాయి. ఇక ఆ విషయంగా మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో... అఖండ2 మేకర్స్ తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అఖండ తాండవం ఇప్పుడు అలోవర్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బాలయ్య హై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్..బోయపాటి డైరెక్షన్ వెరసి.. అఖండ సినిమాలోని ప్రతీ సీన్‌కు ఆడియన్ ఎంజాయ్ చేయడం కనిపిస్తోంది. అందులోను యాక్షన్ సీన్స్‌లో అయితే.. సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం కామన్ అనే టాక్ వస్తోంది. చిన్న చిన్న మైనస్‌లు, లాజిక్స్ పక్కకు పెడితే సినిమా బిగ్ హిట్ అనేలా యునానిమస్ టాక్ వస్తోంది. దీంతో అఖండ2 మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇదో రికార్డ్ గా మేకర్స్ నుంచి టాక్ వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్.. ఎందుకో వీడియో తెలుసుకోండి
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

