Acer Aspire 7: గేమింగ్ ప్రియులకు శుభవార్త.. సూపర్ స్పీడ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన ఏసర్

ప్రస్తుత రోజుల్లో యువత పెరిగిన టెక్నాలజీను ఆశ్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో గేమ్స్ ఆడడాన్ని ఇష్టపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆడే గేమ్స్ కంటే ల్యాప్‌టాప్స్‌లో ఆడే గేమ్స్‌ను చిన్న పిల్లలతో పాటు యువత కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఏసర్ నివిడా గ్రాఫిక్ కార్డు ఫీచర్‌తో ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం ఏస్పైర్ 7 పేరుతో నయా ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది.

Acer Aspire 7: గేమింగ్ ప్రియులకు శుభవార్త.. సూపర్ స్పీడ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన ఏసర్
Acer Aspire 7
Follow us

|

Updated on: Sep 14, 2024 | 4:30 PM

ప్రస్తుత రోజుల్లో యువత పెరిగిన టెక్నాలజీను ఆశ్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో గేమ్స్ ఆడడాన్ని ఇష్టపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆడే గేమ్స్ కంటే ల్యాప్‌టాప్స్‌లో ఆడే గేమ్స్‌ను చిన్న పిల్లలతో పాటు యువత కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఏసర్ నివిడా గ్రాఫిక్ కార్డు ఫీచర్‌తో ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం ఏస్పైర్ 7 పేరుతో నయా ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. ఏసర్ అధికారికంగా ఏస్పైర్ 7 ల్యాప్‌టాప్‌ను గేమర్స్, ప్రొఫెషనల్స్ ఇద్దరికీ ఉపయోగపడేలా రూపొందించింది. కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కేవలం రూ. 61,990 ధరతో విండోస్ 11తో వచ్చే ఏస్పైర్ 7 ల్యాప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏసర్ ఏస్పైర్ 7 ల్యాప్‌టాప్ రెండు శక్తివంతమైన నివిడా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ గ్రాఫిక్ కార్డులతో వస్తుంది. ఈ గ్రాఫిక్స్ కార్డ్‌లు అధిక ఫ్రేమ్ రేట్‌లు, మెరుగైన విజువల్ ఎఫెక్ట్‌లు, ఉన్నతమైన రెండరింగ్ సామర్థ్యాలను అందిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఫ్లూయిడ్ విజువల్స్, స్లో మోషన్ బ్లర్ కోసం ఈ ఫీచర్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ ప్యానెల్ పవర్ ఫుల్ కలర్స్ మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. వేగవంతమైన డేటా యాక్సెస్, మృదువైన మల్టీ టాస్కింగ్‌ అనువుగా ఉండే ఈ ల్యాప్‌టాప్ హై-డెఫినిషన్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్‌లతో వస్తుంది. 

ఈ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ బరువు 1.99 కిలోలు. తేలికపాటి డిజైన్ పవర్, పోర్టబిలిటీని బ్యాలెన్స్ చేయాల్సిన వినియోగదారులకు అనుకూలమైన ఎంపికగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో న్యూమరిక్ ప్యాడ్‌తో కూడిన మల్టీ-కలర్ ఇల్యూమినేటెడ్ ఫుల్-సైజ్ కీబోర్డ్ కూడా ఉంది. సమగ్రమైన కనెక్టివిటీ ఎంపికలు ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత. యూఎస్‌బీ 3.2 టైప్-సీ, టైప్-ఏ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ, మినీ డిస్ప్లేపోర్ట్, ఆర్‌జే-45 పోర్ట్‌లతో వస్తంది. ఇంటెల్ వైర్‌లెస్ వైఫై 6 టెక్నాలజీతో వచ్చే ఈ లాప్‌టాప్ ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్క్ అనుభవాలు రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ ధరను రూ. 61,990గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!