తెలుగు వార్తలు » Repo rate
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించబడ్డాయి. ఆర్‌బిఐ తన సర్క్యులర్‌లో, రిటైల్ రుణ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో దేశంలోనే అతి పెద్దబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్ట�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్ డిజిటల్ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం.
ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. రుణ రేట్లలో కోత విధించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఏడాది కాలపు రుణాలపై సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. గృహ రుణాలప�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 నుంచి 6 శాతానికి తగ్గింది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు ల�