తెలుగు వార్తలు » bank lockers
Bank Lockers: బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. ఎక్కువ రోజులు ..
మేడ్చల్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన కీసర తహశీల్ధార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలను ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామిగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు… తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసిఐసి బ్యాంకు లాకర్ లో సోదాలు చేస్తున్నారు. నందగోపాల్
బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టుకుని నిశ్చింతగా వుంటున్నారా ? ఇకపై ఆ నిశ్చింతకు నీళ్ళొదలాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కలేనంతగా బంగారం కొనుక్కున్న సంపన్నులకు మోదీ సర్కార్ షాకివ్వబోతోంది. లాకర్లలో ఎంత బంగారం వుందో, బ్లాక్ మనీని బంగారంగా మార్చుకు