లుక్ మార్చిన రాములమ్మ.. స్టైల్ అదిరింది అంటున్న ఫ్యాన్స్!
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఏ మాత్రం తీసి పోని ఈ బ్యూటీ, ఎప్పుడూ తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5