బ్లూకలర్ లెహెంగాలో రష్మీ.. ఫ్యాన్స్ కు పండగే పండుగ!
జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో రష్మి గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కవే. తన యాంకరింగ్, గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లూ కలర్ లెహెంగాలో తన అందాలతో అదరహో అనిపిస్తుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5