AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: ఒలింపిక్ పతకాలను ఎలా తయారు చేశారో తెలుసా?

రెండవసారి ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోన్న జపాన్ దేశం... ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి 1964లో ఈక్రీడలను నిర్వహించిన జపాన్.. మరలా 2021లో ఈ అవకాశం దక్కింది.

Tokyo Olympics 2021: ఒలింపిక్ పతకాలను ఎలా తయారు చేశారో తెలుసా?
Olympics Games 2021 Medals
Venkata Chari
|

Updated on: Jul 23, 2021 | 7:15 PM

Share

Tokyo Olympics 2021: రెండవసారి ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోన్న జపాన్ దేశం… ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి 1964లో ఈక్రీడలను నిర్వహించిన జపాన్.. మరలా 2021లో ఈ అవకాశం దక్కింది. గతేడాది జరగాల్సిన ఈ క్రీడలు.. కరోనాతో ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. కఠిన పరిస్థితుల్లోనూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసిన జపాన్ ప్రభుత్వం.. పతకాల తయారీలోనూ తమ సంప్రదాయాన్ని జోడించి ఔరా అనిపించింది.

పతకాల తయారీలో తమ మార్స్ చూపించాలని అనుకున్న జపాన్ ప్రభుత్వం.. మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేసింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం నుంచే ఆ దేశ ప్రజల నుంచి పాత మొబైల్‌ ఫోన్లను సేకరించింది. మొబైల్ ఫోన్స్‌లోని లోహ విడిభాగాలను వేరు చేసి, వాటిని కరిగించారు. అనంతరం వాటినుంచి పతకాలను తయారు చేశారు. లేటెస్ట్ కంప్యూటర్‌ డిజైన్లతో పతకాలను డిజైన్ చేసి, ఆకట్టుకునేలా తయారు చేశారు. ఎలక్ట్రానిక్‌ వేస్ట్ నుంచి పతకాలు తయారుచేయడంతో అంతా మెచ్చుకుంటున్నారు.

పతకాలనే కాదు.. పతకాల ట్యాగ్‌లను కూడా వెరైటీగానే రూపొందించారు. లోకల్‌గా రూపొందించిన దారాలతో వీటిని తయారుచేశారు. అలాగే పతకాలను ఉంచేందుకు ప్రత్యేకంగా కలపతో డబ్బాలను తయారుచేశారు. మరోవైపు కరోనా నేపథ్యంలో పతకాలను గెలుచుకున్న ఆటగాళ్లే ఎవరి మెడలో వారే ధరించాలని ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

Olympics 2021 Opening Ceremony Live: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం.. భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని మోడీ

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

IND Vs SL: జోష్ మీదున్న టీమిండియా.. వైట్‌వాష్‌కు తహతహ.. టీంలో కీలక మార్పులు.?

Tokyo Olympics 2021: ప్రపంచ క్రీడా సంగ్రామం ప్రారంభం అయ్యేది ఈరోజే.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా? లైవ్ ఎక్కడ చూడొచ్చు? తెలుసుకోండి!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ