AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో రోహిత్ శర్మ

భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా…ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా…గప్తిల్, గేల్‌తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే, న్యూజిలాండ్ […]

అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో రోహిత్ శర్మ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:27 PM

Share

భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా…ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా…గప్తిల్, గేల్‌తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోనున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే, న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్‌గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ వైజాగ్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు.

సంక్రాంతి నుంచి లక్కే లక్కు.. ఈ రాశుల వారి సుడి తిరిగినట్లే గురూ
సంక్రాంతి నుంచి లక్కే లక్కు.. ఈ రాశుల వారి సుడి తిరిగినట్లే గురూ
ఏలినాటి శని.. 2026లో ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉండనున్నదంటే?
ఏలినాటి శని.. 2026లో ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉండనున్నదంటే?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. షమీ రీఎంట్రీ ఫిక్స్..?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. షమీ రీఎంట్రీ ఫిక్స్..?
ఎన్టీఆర్‌పై చేతబడి.. అందుకే అలా అయ్యిందా.?
ఎన్టీఆర్‌పై చేతబడి.. అందుకే అలా అయ్యిందా.?
పాము మాంసానికి ఇక్కడ యమ డిమాండ్.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాము మాంసానికి ఇక్కడ యమ డిమాండ్.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
గురు గ్రహం కటాక్షం.. ఈ ఏడాదంతా ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం
గురు గ్రహం కటాక్షం.. ఈ ఏడాదంతా ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం
మీ ఇంట్లో శ్రీమహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలా? ఇలా చేయండి
మీ ఇంట్లో శ్రీమహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలా? ఇలా చేయండి
IIT హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఆఫర్‌!
IIT హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఆఫర్‌!
పుట్టింటికి వచ్చిన అక్కతో మాట్లాడదామని వెళ్లాడు.. ఎంతకూ..
పుట్టింటికి వచ్చిన అక్కతో మాట్లాడదామని వెళ్లాడు.. ఎంతకూ..
రాసిపెట్టుకోండి భయ్యా.. ఈ ఏడాది విరాట్ కోహ్లీదే
రాసిపెట్టుకోండి భయ్యా.. ఈ ఏడాది విరాట్ కోహ్లీదే