AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని, జడేజాల ఆటతీరు ప్రశంసనీయం… రాహుల్ స్పందన!

ఢిల్లీ: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన  టీమిండియాకు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమి కోట్లాది మంది భారతీయులకు నిరాశ మిగిల్చినా.. టీమిండియా మాత్రం అద్భుతంగా పోరాడిందని రాహుల్ మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ధోని, రవీంద్ర జడేజా ఆటతీరు ప్రశంసనీయం అని కొనియాడారు. భారత్ ఆటగాళ్ల పోరాటపటిమకు అభిమానుల ప్రేమ, గౌరవం దక్కించుకున్నారని రాహుల్ తెలిపారు. అలాగే […]

ధోని, జడేజాల ఆటతీరు ప్రశంసనీయం... రాహుల్ స్పందన!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 11, 2019 | 8:49 PM

Share

ఢిల్లీ: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన  టీమిండియాకు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమి కోట్లాది మంది భారతీయులకు నిరాశ మిగిల్చినా.. టీమిండియా మాత్రం అద్భుతంగా పోరాడిందని రాహుల్ మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ధోని, రవీంద్ర జడేజా ఆటతీరు ప్రశంసనీయం అని కొనియాడారు. భారత్ ఆటగాళ్ల పోరాటపటిమకు అభిమానుల ప్రేమ, గౌరవం దక్కించుకున్నారని రాహుల్ తెలిపారు.

అలాగే ఫైనల్స్‌ చేరిన న్యూజిలాండ్‌ జట్టుకు కూడా రాహుల్‌ అభినందనలు చెప్పారు. ఇది ఇలా ఉండగా కోహ్లీసేనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రముఖులందరూ ప్రశంసలు కురిపించారు. టోర్నీ అంతటా కోహ్లీసేన ప్రదర్శన అద్భుతంగా ఉందని.. గెలుపోటములు జీవితంలో సహజమేనని మోదీ పేర్కొన్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు