Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం.. ముచ్చటగా మూడో పతకంపై గురి

ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను ఈ యువ షూటర్‌ సాధించిన సంగతి తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక మూడో పథకంపైనా గురిపెట్టింది మను...

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం.. ముచ్చటగా మూడో పతకంపై గురి
Manu Bhaker History
Follow us

|

Updated on: Aug 02, 2024 | 9:55 PM

భారత యువ షూటర్‌ మను బాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది. ముచ్చటగా మూడో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి.. తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్‌ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్‌ 3లో నిలిచిన మను.. ఆ తర్వాత ర్యాపిడ్‌ రౌండ్‌లో మరింత పుంజుకుంది. ర్యాపిడ్‌ తొలి సిరీస్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్‌లో 296 స్కోరు దక్కించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లి.. మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది.

తొలి స్థానంలో నిలిచిన హంగరీ షూటర్ వెరోనికా కంటే రెండు పాయింట్లు మాత్రమే తక్కువలో ఉంది మను బాకర్. శనివారం జరిగే ఫైనల్‌లో మనుకి పథకం ఖాయంగా వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. శనివారం జరిగే ఫైనల్‌ పోరులో మను పతకం సాధిస్తే.. ఈ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలతో భారత ఒలింపిక్‌ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుంది.

ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను ఈ యువ షూటర్‌ సాధించిన సంగతి తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక మూడో పథకంపైనా గురిపెట్టింది మను. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్‌ ఇషా సింగ్‌ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం..ముచ్చటగా మూడో పతకంపైగురి
పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం..ముచ్చటగా మూడో పతకంపైగురి
సరదా కోసం ఉయ్యాల ఎక్కితే.. జుట్టు ఊడిపోయింది..!
సరదా కోసం ఉయ్యాల ఎక్కితే.. జుట్టు ఊడిపోయింది..!
మిస్ యూనివర్స్-ఇండియాకు కుప్పం యువతి.. ఏపీ సీఎం అభినందనలు..
మిస్ యూనివర్స్-ఇండియాకు కుప్పం యువతి.. ఏపీ సీఎం అభినందనలు..
అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు..
అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు..
లాడ్జిలో పోలీసుల తనిఖీలు.. ఇద్దరు అనుమానిత వ్యక్తులను చెక్‌ చేయగా
లాడ్జిలో పోలీసుల తనిఖీలు.. ఇద్దరు అనుమానిత వ్యక్తులను చెక్‌ చేయగా
మెదడుకు మేత: మీ పిల్లల మెమరీ షార్ప్ చేసే అద్భుత చిట్కాలు..
మెదడుకు మేత: మీ పిల్లల మెమరీ షార్ప్ చేసే అద్భుత చిట్కాలు..
ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు
ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు
హోమ్ లోన్ పై వడ్డీ బాదుడే బాదుడు..ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
హోమ్ లోన్ పై వడ్డీ బాదుడే బాదుడు..ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
అసెంబ్లీ లాబీల్లో ఆకర్షణగా మారిన 'అలీ' పెన్ను
అసెంబ్లీ లాబీల్లో ఆకర్షణగా మారిన 'అలీ' పెన్ను
ఒప్పో నుంచి బ‌డ్జెట్ ఫోన్ వ‌చ్చేస్తోంది.. రూ. 12వేల‌లోనే సూప‌ర్
ఒప్పో నుంచి బ‌డ్జెట్ ఫోన్ వ‌చ్చేస్తోంది.. రూ. 12వేల‌లోనే సూప‌ర్
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!