AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్‌ చిట్కాలతో ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు..!

వర్షాకాలంలో దోమల బెడద అందరినీ ఇబ్బంది పెడుతుంది. చీకటి పడితే చాలు దోమలు దండయాత్ర మొదలు పెడుతుంటాయి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రభలుతున్నాయి. దోమల కారణంగా పిల్లలు పెద్దలు కూడా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి. దోమలు పారిపోవటం ఖాయం..!

Jyothi Gadda
|

Updated on: Aug 01, 2024 | 6:04 PM

Share
దోమలను తరిమికొట్టేందుకు వెల్లుల్లి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని పేస్ట్ చేసి.. దానిని నీళ్లలో కలిపి గోడలపై స్ప్రేగా కొడితే దోమలుండవు. వెల్లుల్లి వాసన దోమలు మీ చుట్టూ చేరకుండా చేస్తుంది. మీరు దోమలను తరిమికొట్టడానికి వెల్లుల్లిని కట్‌ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాటిల్‌లో నీళ్లు నింపి అందులో వెల్లుల్లి వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఈ నీటిని ఇల్లంతా చిలకరించాలి. ఇలా చేయడం వల్ల దోమల బెడద ఉండదు.

1 / 7
వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి అరోమాను అందిస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. దోమలు కుట్టకుండా ఉంటుంది.

2 / 7
దోమలు, ఈగలు, కీటకాలను దూరంగా ఉంచడంలో వేపనూనె ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వేప నూనె కూడా దోమలను 70 శాతం అడ్డుకుంటుంది. ఇందుకోసం 10-12 చుక్కల వేపనూనెను 30 మిల్లీ లీటర్ల కొబ్బరినూనెలో కలిపి శరీరమంతా అప్లై చేయాలి. అలాగే, దాల్చిన చెక్కతో చేసిన నూనె దోమలను దూరం చేస్తుంది. దోమల వల్ల కలిగే దద్దుర్లను తగ్గిస్తుంది.

3 / 7
వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి అరోమాను అందిస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. దోమలు కుట్టకుండా ఉంటుంది.

వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి అరోమాను అందిస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. దోమలు కుట్టకుండా ఉంటుంది.

4 / 7
దోమలను తరిమికొట్టేందుకు కొన్ని రకాల నూనెలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్స్ లో నింపుకుని రోజుకు రెండు సార్లు ఉదయం, రాత్రి పూట ఇంట్లో కొడితే దోమలు రాకుండా ఉంటాయి.

5 / 7
టీ ట్రీ ఆయిల్​ యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దోమలను తగ్గిస్తుంది. 10 నుంచి15 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను 30 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరమంతా అప్లై చేయాలి. ఇలా చేస్తే దోమలు మీ దగ్గరకు కూడా రాకుండా పారిపోవటం ఖాయం.!లెమన్ గ్రాస్ కూడా దోమలు రాకుండా అడ్డుకుంటుంది. మంచి అరోమాను అందిస్తుంది.

6 / 7
కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దోమలను తరిమికొట్టవచ్చు. పచ్చ కర్పూరాన్ని ఏ నూనెలో అయినా కలిపి దానితో దీపం పెడితే దోమలు రావు. దీని కోసం ఇంటి తలుపులు మూసి కర్పూరం వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించిన అరగంట తర్వాత తలుపులు, కిటికీలు తెరవండి. కర్పూరం వాసన దోమలను ఆకర్షించదు. కర్పూరం దోమల్ని సులభంగా బయటకు పంపుతుంది.

7 / 7
Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు

మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..

యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే

ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!