French Open: ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త రికార్డు.. రెండు టైటిల్స్ ఆమె ఖాతాలోనే..

Barbora Krejcikova: ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయ్యింది. చెక్​ రిపబ్లిక్​ టెన్నిస్​ ప్లేయర్​ బర్బోరా క్రేజికోవా రికార్డ్ సృష్టించింది. మహిళల సింగిల్స్​ టైటిల్​తో పాటు డబుల్స్...

French Open: ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త రికార్డు.. రెండు టైటిల్స్ ఆమె ఖాతాలోనే..
Barbora Krejcikova
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2021 | 10:15 PM

ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయ్యింది. చెక్​ రిపబ్లిక్​ టెన్నిస్​ ప్లేయర్​ బర్బోరా క్రేజికోవా రికార్డ్ సృష్టించింది. మహిళల సింగిల్స్​ టైటిల్​తో పాటు డబుల్స్​ ట్రోఫీని దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత ఇలాంటి చరిత్రను బర్బోరా తిరగరాసింది. ఫ్రెంచ్ ఓపెన్​ మహిళల డబుల్స్​ టైటిల్​ను చెక్​ రిపబ్లిక్​ జంట బర్బోరా క్రేజికోవా-కాథరినా సినియాకోవా  ఎగురేసుకుపోయింది. ఫైనల్లో ఇగ స్వియాటెక్​-బెథనీ మట్టెక్​ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది.

2000 సంవత్సరంలో ప్యారిస్​కు చెందిన టెన్నిస్​ క్రీడాకారిణి ఈ ఘనత సాధించింది. దీంతో తాజాగా ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది క్రేజీకోవా. కాథరినా సినియాకోవాతో జత కట్టిన క్రేజీకోవా.. ఫైనల్లో ఇగ స్వియాటెక్​-బెథనీ మట్టెక్​ జంటపై 6-4, 6-2తో వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్

Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

CM KCR Review: అంద‌రి భాగ‌స్వామ్యంతోనే నూటికి నూరుశాతం అభివృద్ధి.. సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు..