Asian Youth Para Games: ఆసియా యూత్ పారాలింపిక్స్‌‌లో తొలి రజతం.. మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు అందించిన అనన్య బన్సాల్..!

Ananya Bansal: భారత క్రీడాకారిణి అనన్య బన్సల్ 2021 ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్‌లో ఎఫ్ 20 విభాగంలో షాట్‌పుట్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. రజతాన్ని గెలుచుకుంది.

Asian Youth Para Games: ఆసియా యూత్ పారాలింపిక్స్‌‌లో తొలి రజతం.. మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు అందించిన అనన్య బన్సాల్..!
Ananya Bansal
Follow us
Venkata Chari

|

Updated on: Dec 03, 2021 | 9:24 PM

Asian Youth Para Games 2021: భారత క్రీడాకారిణి అనన్య బన్సల్ 2021 ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్‌లో ఎఫ్ 20 విభాగంలో షాట్‌పుట్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. రజతాన్ని గెలుచుకుంది. అనన్య బన్సాల్ అత్యుత్తమ ప్రదర్శనపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ దీపా మాలిక్ ప్రశంసించారు.

“ఏషియన్ యూత్ పారా గేమ్స్ బహ్రెయిన్‌లో ఎంతో గొప్ప ప్రారంభం చేసింది. పారా ఒలంపిక్ క్రీడాకారిణి అనన్య బన్సాల్ -ఎఫ్ 20 రజతం సాధించింది. టోక్యో మాదిరిగానే మళ్లీ ఒక అమ్మాయి భారతదేశం కోసం ఖాతా తెరిచింది. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన రోజు” అని దీపా మాలిక్ ట్వీట్ చేశారు.

అలాగే, భారతదేశానికి చెందిన వర్షా సన్నుతి 2021 ఆసియా యూత్ పారా గేమ్స్‌లో మొదటి అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ట్రైనీ క్లాసిఫైయర్‌గా పాల్గొంది.

Also Read: IND vs NZ: 132 ఏళ్ల క్రికెట్‌లో తొలిసారి.. స్పెషల్ రికార్డు సృష్టించిన భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ఎందులోనే తెలుసా..!

Watch Video: ముంబై టెస్టులో ఆడించొద్దన్నారు.. ఫాంలో లేడు వద్దన్నారు.. సెంచరీతో ఆన్సర్ ఇచ్చి భారత్‌ను ఆదుకొన్న యంగ్ ప్లేయర్..!