క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: పాక్ కెప్టెన్

ఇస్లామాబాద్: క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. అనుకున్న ప్రకారం ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాలని అన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేయమనడం తనకు తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్‌ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో […]

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: పాక్ కెప్టెన్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:13 PM

ఇస్లామాబాద్: క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. అనుకున్న ప్రకారం ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాలని అన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేయమనడం తనకు తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్‌ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్ పెరిగింది. పాక్‌తో మ్యాచ్‌ ఆడాల్సిన వద్దంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే సచిన్‌, గవాస్కర్‌లు వంటి వారు మాత్రం మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది పాక్‌కే మేలు చేస్తుందని అన్నారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?