Digital Arrest Scam: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేశారు. హవాలా కేసులో ఇరికించి బెదిరించి, ఆస్తులు, బంగారంతో పాటు షేర్లు అమ్మి రూ.1.23 కోట్లు వారి ఖాతాలో జమ చేయించారు. ఇల్లు కూడా అమ్మాలని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.