AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగిల్ బ్యూటీ సైలెంట్ అయ్యిందే.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న కేతిక శర్మ

హాట్ బ్యూటీ కేతిక శర్మ.. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ.  కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది .

Rajeev Rayala
|

Updated on: Jan 02, 2026 | 2:14 PM

Share
హాట్ బ్యూటీ కేతిక శర్మ.. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ.  కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

1 / 5
ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

2 / 5
ఆతర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే సినిమాలో మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కేతిక తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా హిట్ అయినా కూడా ఈ చిన్నదానికి అనుకుంతా ఆఫర్స్ రావడం లేదు.

3 / 5
మొన్నామధ్య సో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

4 / 5
రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు, హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కేతిక క్రేజీ ఫోటోల పై  నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5