AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టోరీ చెప్తానని వచ్చి ముద్దుపెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి పెట్టిన వారు అందరూ రాణించలేరు. కెరీర్ బిగినింగ్ లో పలు సీరియల్స్ లో, చిన్న పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్నవారే.. పైన కనిపిస్తున్న అందాల భామ కూడా మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jan 02, 2026 | 2:04 PM

Share

1 / 5
సీరియల్స్ లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.

2 / 5
నాగిని సీరియల్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ ఒక్క సీరియల్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. నిత్యం ఏదోక క్రేజీ ఫోటో షేర్ చేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇందులో చిరుతో కలిసి స్టెప్పులేయనుంది.

3 / 5
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని మౌనీ రాయ్ తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు. నేను 21 ఏళ్ల వయసు నుంచే సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను అని తెలిపింది.

4 / 5
అలాగే ఒక దర్శకుడు అవకాశం ఇస్తానని చెప్పి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. నేను వెళ్లగానే కథ చెప్పే వంకతో  ఒక్కసారిగా  నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఆ టైంలో ఎంతో భయపడ్డా.. ఆ సంఘటన చాలా కాలం పాటు నన్ను వెంటాడింది” అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.

5 / 5
Follow Us
పితృ పక్షంలో కొత్త పనులు, శుభకార్యాలు ఎందుకు ప్రారంభించకూడదు?

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారా.. రాత్రిపూట ఆపిల్ తింటే..

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!

కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్..ఎవ్వరు చెప్పని ట్రిక్

సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

‘అవెంజర్స్:ఎండ్‌గేమ్ –ఎన్‌కోర్’ బుకింగ్స్ ఓపెన్.. రిలీజ్ డేట్ ఇదే

ఓవర్‌థింకింగ్ ఆపడానికి.. అద్భుతమైన చిట్కాలు

కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..

ఆవు నెయ్యి vs బర్రె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కారం ఉండ్రాళ్ళు