విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
టాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ తేదీ ఫిబ్రవరి 26గా నిశ్చయమైంది. 2025లో వీరి నిశ్చితార్థం జరిగిందని సమాచారం. మరోవైపు, అల్లు శిరీష్ మార్చి 6న నయానికా రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈ రెండు వివాహాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ కొత్త ఏడాదిని శుభవార్తలతో స్వాగతిస్తోంది. సంక్రాంతి చిత్రాల సందడి ఒకవైపు ఉంటే, స్టార్ హీరోల పెళ్లి వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలోనూ టాలీవుడ్ వెడ్డింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. 2025లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతోంది. పెళ్లి వేదికపై స్పష్టత లేనప్పటికీ, వివాహ తేదీ మాత్రం ఫిబ్రవరి 26గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో
Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?
కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

