భార్య విడిచి పెట్టడంతో.. 500 మందికిపైగా అమ్మాయిలతో అక్రమ సంబంధాలు: షాకిచ్చిన మాజీ క్రికెటర్‌

మెలిస్సా తన జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ప్లేబాయ్ లాగా మారినట్లు బెస్ట్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. 'నేను మగ వేశ్యగా మారాను. నా సహచరులు నన్న ఆటపట్టించేవారు. నే క్రికెట్ ఆడకపోతే స్టేడియానికి అమ్మాయిలు వచ్చేవారు కాదు. నా అందం కారణంగా అమ్మాయిలు వచ్చారు' అంటూ రాసుకొచ్చాడు. బెస్ట్ తన పుస్తకంలో అనేక ఇతర విషయాలను చాలా బాగా ప్రస్తావించాడు.

భార్య విడిచి పెట్టడంతో.. 500 మందికిపైగా అమ్మాయిలతో అక్రమ సంబంధాలు: షాకిచ్చిన మాజీ క్రికెటర్‌
Tino Best
Follow us
Venkata Chari

|

Updated on: Nov 27, 2024 | 9:23 PM

West Indies Cricketer Tino Best: భారతదేశంలో ఇతర క్రీడలకు బదులుగా క్రికెట్ అత్యంత ఇష్టపడే క్రీడగా మారింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా క్రికెట్‌ను గతంలో కంటే ఎక్కువగా ఇష్టపడడం మొదలైంది. క్రికెటర్ల జీవితాలు, వారు ఎవరితో ఎఫైర్ నడుపుతున్నారు అనే దానిపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. లేదా వాళ్ల ప్రేమ గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.

తాజాగా ఓ వెస్టిండీస్ క్రికెటర్ గురించి ఓ పాత కథనం వెలుగులోకి వచ్చింది. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టినో బెస్ట్ గురించి అలాంటి సంఘటన గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇలాంటి పని చేయగలడా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆసక్తికరంగా, ఈ కథ గురించి టినో బెస్ట్ స్వయంగా చెప్పడం విశేషం.

ఇవి కూడా చదవండి

పుస్తకంలో రాసుకొచ్చిన టినో బెస్ట్..

బౌలర్ టినో బెస్ట్ ఆత్మకథ ‘మైండ్ ది విండోస్: మై స్టోరీ’లో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితం గురించి కూడా బహిరంగంగా రాసుకున్నాడు. టినో బెస్ట్ బహిరంగంగా ఇలాంటి విషయాన్ని చెప్పడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలతో తనకు చాలా సంబంధాలు ఉన్నాయని టినో తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు.

500 నుంచి 650 మంది మహిళలతో నాకు శారీరక సంబంధాలు ఉన్నాయని టినో తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ‘నేను అమ్మాయిలను ప్రేమిస్తున్నాను. అమ్మాయిలు నన్ను ప్రేమిస్తారు. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన జుట్టు లేని వ్యక్తిని అని అనుకుంటున్నాను. నేను సరదాగా నన్ను బ్లాక్ బ్రాడ్ పిట్ అని పిలుచుకుంటాను” అంటూ రాసుకొచ్చాడు.

ప్రేమను కోల్పోవడంతో కృంగియిన టినో బెస్ట్..

టినో బెస్ట్ తన పుస్తకంలో చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, ‘మెలిస్సా నా మొదటి ప్రేమ, మాఇద్దిరికి ఓ కుమార్తె పుట్టింది. కానీ, మా మధ్య అంతా బాగాలేదు. కొన్ని రోజుల తరువాత, మెలిస్సా నన్ను విడిచిపెట్టింది. నేను ఆమెను తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆమె తిరిగి రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మెలిస్సా తన జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ప్లేబాయ్ లాగా మారినట్లు బెస్ట్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ‘నేను మగ వేశ్యగా మారాను. నా సహచరులు నన్న ఆటపట్టించేవారు. నే క్రికెట్ ఆడకపోతే స్టేడియానికి అమ్మాయిలు వచ్చేవారు కాదు. నా అందం కారణంగా అమ్మాయిలు వచ్చారు’ అంటూ రాసుకొచ్చాడు. బెస్ట్ తన పుస్తకంలో అనేక ఇతర విషయాలను చాలా బాగా ప్రస్తావించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..