‘UK1845’: కోహ్లీ, రోహిత్ శర్మ పట్ల అభిమానాన్ని చాటుకున్న విస్తార ఎయిర్‌లైన్స్.. ఏం చేసిందో తెలుసా?

ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాస్వదేశానికి చేరుకుంది. జూన్ 29న T20 ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలవగా.. తుఫాను కారణంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 6 గంటలకు ఇండియాకు చేరుకుంది.

'UK1845': కోహ్లీ, రోహిత్ శర్మ పట్ల అభిమానాన్ని చాటుకున్న విస్తార ఎయిర్‌లైన్స్.. ఏం చేసిందో తెలుసా?
Virat Kohli Rohit Sharma
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 04, 2024 | 7:56 PM

ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాస్వదేశానికి చేరుకుంది. జూన్ 29న T20 ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలవగా.. తుఫాను కారణంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 6 గంటలకు ఇండియాకు చేరుకుంది. బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన టీమిండియా ప్లేయర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచకప్ విశేషాలను మోదీతో పంచుకున్నారు. టీమిండియాను అభినందించిన మోదీ.. వారితో అల్పాహారం తీసుకున్నారు.

విశ్వవిజేత గా నిలిచిన భారత్.. సగర్వంగా సొంతగడ్డ పై కాలుపెట్టింది. అటు ఢిల్లీ, ఇటు ముంబై లో కోట్లాది మంది ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ముంబై లో ఓపెన్ టాప్ బస్ పై టీమ్ ఇండియా ప్లేయర్లు ర్యాలీగా వస్తుంటే.. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సంద్రం చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ర్యాలీని ఏర్పాటు చేశారు. రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. మెరైన్ డ్రైవ్ మీదుగా ర్యాలీ సాగింది. టీమిండియా అభిమానులతో మెరైన్ డ్రైవ్ నిండిపోయింది. ఒక పక్క సముద్రపు అలల శబ్దం.. మరోవైపు భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది. ర్యాలీ అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం జరుగింది. అభిమానులకు ఉచితంగా వాంఖడే స్టేడియంలోకి ఎంట్రీ కల్పించింది ముంబై క్రికెట్ సంఘం.

ఇదే క్రమంలో ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది విస్తార ఎయిర్లైన్స్. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి UK 1845 నెంబర్ ను కేటాయించింది. భారత స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 ను కలుపుతూ.. UK1845 గా కేటాయించింది. ఢిల్లీ నుంచి ముంబై వచ్చే ఆ ప్రయాణాన్ని కోహ్లీ, రోహిత్ శర్మ లకు అంకితం చేసి తన అభిమానాన్ని చాటుకుంది విస్తార ఎయిర్లైన్స్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రూప్-1 పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్-1 పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
ఈ మూలికలను ఒక్కసారి వాడితే చాలు.. కీళ్ల నొప్పులకు తగ్గుతాయి..
ఈ మూలికలను ఒక్కసారి వాడితే చాలు.. కీళ్ల నొప్పులకు తగ్గుతాయి..
నెట్టింట శ్రీలీల జోరు. నిశీధిని వెనక్కి నెట్టే అందం. మాములుగాలేదు
నెట్టింట శ్రీలీల జోరు. నిశీధిని వెనక్కి నెట్టే అందం. మాములుగాలేదు
మాయలేడీ.. 50 మందితో తాళి కట్టించుకుంది.. ఒకరి తెలియకుండా మరొకరితో
మాయలేడీ.. 50 మందితో తాళి కట్టించుకుంది.. ఒకరి తెలియకుండా మరొకరితో
IND vs ZIM: మ్యాచ్‌లో ఓడినా, తనదైన ముద్ర వేసిన జడ్డూ వారసుడు..
IND vs ZIM: మ్యాచ్‌లో ఓడినా, తనదైన ముద్ర వేసిన జడ్డూ వారసుడు..
అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న సింగర్‌కు ఆర్థిక సాయం
అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న సింగర్‌కు ఆర్థిక సాయం
యోగా, ప్రాణాయామం మొదటిసారి చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి
యోగా, ప్రాణాయామం మొదటిసారి చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి
సోషల్ మీడియాలో మృగాలు ఉన్నాయ్ జాగ్రత్త..
సోషల్ మీడియాలో మృగాలు ఉన్నాయ్ జాగ్రత్త..
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!