కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు!
కెట్‌లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న విరాట్.. మరో 57 పరుగులు చేస్తే వన్డేల్లో 11 వేల పరుగులు చేసిన 9వ అటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతేకాదు, భారత్ తరపున ఆ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అవుతాడు. ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 10,943 పరుగులు చేశాడు. మరో 57 పరుగులు సాధిస్తే 11 వేల మైలు రాయిని చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు కూడా కాకముందు ఆ […]
కెట్‌లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న విరాట్.. మరో 57 పరుగులు చేస్తే వన్డేల్లో 11 వేల పరుగులు చేసిన 9వ అటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతేకాదు, భారత్ తరపున ఆ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అవుతాడు. ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 10,943 పరుగులు చేశాడు. మరో 57 పరుగులు సాధిస్తే 11 వేల మైలు రాయిని చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు కూడా కాకముందు ఆ ఘనత సాధించిన రికార్డును అందుకుంటాడు. భారత్ తరపున సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఈ మైలు రాయిని అందుకున్నారు.