మ్యాచ్ కి వర్షం అడ్డంకి… టాస్ కూడా లేట్

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌‌కి వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. తాజాగా వర్షం జోరందుకుంది. అంపైర్లు ఔట్‌ ఫీల్డ్‌ని ఇంకా పరిశీలించాల్సి ఉండటంతో.. 2.30 గంటలకి వేయాల్సిన టాస్ ఆలస్యంకానుంది. టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు.. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా […]

మ్యాచ్ కి వర్షం అడ్డంకి... టాస్ కూడా లేట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 13, 2019 | 3:05 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌‌కి వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. తాజాగా వర్షం జోరందుకుంది. అంపైర్లు ఔట్‌ ఫీల్డ్‌ని ఇంకా పరిశీలించాల్సి ఉండటంతో.. 2.30 గంటలకి వేయాల్సిన టాస్ ఆలస్యంకానుంది.

టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు.. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడి.. వరుసగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌‌లను ఓడించింది. తాజా వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడని జట్లు.. భారత్, న్యూజిలాండ్ మాత్రమే కావడం విశేషం. ఒకవేళ ఈరోజు మ్యాచ్‌లో భారత్ జట్టు భారీ తేడాతో గెలవగలిగితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకనుంది.

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!