కివీస్‌తో మ్యాచ్ వర్షార్పణమేనా..?

వన్డే ప్రపంచకప్ పోటీల్లో ఆసీస్‌పై భారీ విజయాన్ని సాధించిన టీమిండియా మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు టీమిండియా ఆటగాళ్లు.  అయితే ముందు ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడుతున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఉసూరుమంటున్నారు.  ప్రస్తుతం మైదాన ప్రాంతంలో వర్షం పడుతుండటంతో..మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం తగ్గుముఖం పడకపోతే.. ఈ మ్యాచ్ కూడా రద్దుకానుంది.

కివీస్‌తో మ్యాచ్ వర్షార్పణమేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 13, 2019 | 12:41 PM