AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం!

ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు వరుణుడు బ్రేక్ వేశాడు. ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి.. పూర్తిగా వర్షార్పణం చేశాడు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ.. మళ్ళీ కుండపోతుగా వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి.. చిత్తడిగా మారింది. దీంతో చేసేదేమి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. కాగా ప్రపంచకప్‌లో రద్దైన మ్యాచ్‌ల సంఖ్య ఇప్పుడు నాలుగుకు చేరింది. […]

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం!
Ravi Kiran
|

Updated on: Jun 13, 2019 | 8:02 PM

Share

ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు వరుణుడు బ్రేక్ వేశాడు. ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి.. పూర్తిగా వర్షార్పణం చేశాడు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ.. మళ్ళీ కుండపోతుగా వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి.. చిత్తడిగా మారింది. దీంతో చేసేదేమి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. కాగా ప్రపంచకప్‌లో రద్దైన మ్యాచ్‌ల సంఖ్య ఇప్పుడు నాలుగుకు చేరింది. ఇక భారత్.. తన తదుపరి మ్యాచ్ ను ఈనెల 16న పాకిస్థాన్ తో తలబడనుంది.

Follow Us
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
పెసర, మినప అట్టు కంటే 10 రెట్లు ఎక్కువ.. పవర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్
పెసర, మినప అట్టు కంటే 10 రెట్లు ఎక్కువ.. పవర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్
ChatGPTలో కొత్త Privacy Center ఫీచర్..
ChatGPTలో కొత్త Privacy Center ఫీచర్..
బాబోయ్ రిమ్స్‌.. అన్నీ అనుమానాలే.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
బాబోయ్ రిమ్స్‌.. అన్నీ అనుమానాలే.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
గుడ్‌న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు..