Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్

pos player Mat Overs Mdns Runs Wkts 3-FERS 5-FERS Econ BBF
1 Prasidh Krishna 8 31 0 226 16 2 0 7.29 4/41
2 Kuldeep Yadav 8 32 0 208 12 1 0 6.50 3/22
3 Noor Ahmad 8 27 0 207 12 2 0 7.66 4/18
4 Sai Kishore 8 23.5 0 196 12 1 0 8.22 3/30
5 Josh Hazlewood 8 28.5 0 242 12 2 0 8.39 3/14
6 Mohammed Siraj 8 32 0 283 12 2 0 8.84 4/17
7 Hardik Pandya 8 25 0 227 12 0 1 9.08 5/36
8 Shardul Thakur 9 30 0 336 12 1 0 11.20 4/34
9 Arshdeep Singh 8 29 1 250 11 1 0 8.62 3/43
10 Harshit Rana 8 27 0 248 11 1 0 9.18 3/25
11 Khaleel Ahmed 8 29 0 267 11 1 0 9.20 3/29
12 Mitchell Starc 8 29 0 292 11 1 1 10.06 5/35
13 Varun Chakaravarthy 8 31 0 201 10 1 0 6.48 3/22
14 Trent Boult 9 32 0 288 10 1 0 9.00 4/26
15 Krunal Pandya 8 24 0 217 10 2 0 9.04 4/45

ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్

పూర్తి పట్టిక
Team
Gujarat Titans 8 6 2 12 0 +1.104
Delhi Capitals 8 6 2 12 0 +0.657
Mumbai Indians 9 5 4 10 0 +0.673
Royal Challengers Bengaluru 8 5 3 10 0 +0.472
Punjab Kings 8 5 3 10 0 +0.177
Lucknow Super Giants 9 5 4 10 0 -0.054

ఇతర క్రీడలు

Video: పీఎస్‌ఎల్‌లో ఐపీఎల్ జపం.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్

Video: పీఎస్‌ఎల్‌లో ఐపీఎల్ జపం.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్

IPL 2025: ఉగ్రవాదుల దాడితో బీసీసీఐ కీలక నిర్ణయం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు..

IPL 2025: ఉగ్రవాదుల దాడితో బీసీసీఐ కీలక నిర్ణయం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు..

DC Vs LSG: ఏం ఫీలుంది మావా.! లక్నో ఓనర్‌కు వడ్డీతో సహా ఇచ్చిపడేశాడుగా.. దెబ్బకు చుక్కలు కనిపించాయ్

DC Vs LSG: ఏం ఫీలుంది మావా.! లక్నో ఓనర్‌కు వడ్డీతో సహా ఇచ్చిపడేశాడుగా.. దెబ్బకు చుక్కలు కనిపించాయ్

W, W, W, W, W.. ఓవర్‌లో 5 వికెట్లు, 3 ఫార్మాట్లలో హ్యాట్రిక్ తీసిన టీమిండియా బౌలర్.. 9 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్

W, W, W, W, W.. ఓవర్‌లో 5 వికెట్లు, 3 ఫార్మాట్లలో హ్యాట్రిక్ తీసిన టీమిండియా బౌలర్.. 9 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్

7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. 18 బంతుల్లో 54 పరుగులు.. టీ20ల్లోనే చెత్త రికార్డ్.. పాక్ పరువు తీసిన బాబర్ దోస్త్

7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. 18 బంతుల్లో 54 పరుగులు.. టీ20ల్లోనే చెత్త రికార్డ్.. పాక్ పరువు తీసిన బాబర్ దోస్త్

బ్రేకప్ చెప్పిన కావ్యపాప.. కట్‌చేస్తే.. మెంటలెక్కి మంటలుపుట్టిస్తోన్న మాజీ ప్లేయర్.. ఇదేం ఊచకోత భయ్యా

బ్రేకప్ చెప్పిన కావ్యపాప.. కట్‌చేస్తే.. మెంటలెక్కి మంటలుపుట్టిస్తోన్న మాజీ ప్లేయర్.. ఇదేం ఊచకోత భయ్యా

MI Predicted Playing XI: ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..

MI Predicted Playing XI: ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..

SRH Playing XI: టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాకిచ్చిన పాట్ కమిన్స్.. రాత్రికి రాత్రే ప్లేయింగ్ XI నుంచి ఔట్?

SRH Playing XI: టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాకిచ్చిన పాట్ కమిన్స్.. రాత్రికి రాత్రే ప్లేయింగ్ XI నుంచి ఔట్?

Pahalgam Terror Attack: పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు

Pahalgam Terror Attack: పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు

IPL 2025 Points Table: లక్నోపై కేఎల్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ నుంచి ఆ జట్టు ఔట్?

IPL 2025 Points Table: లక్నోపై కేఎల్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ నుంచి ఆ జట్టు ఔట్?

IPL 2025: లెక్కలు మారుతున్నాయి.. ఇక ఆ రెండు టీమ్స్ ఇంటికే! ప్లే ఆఫ్ రేసులో ఉన్న జట్లు ఇవే

IPL 2025: లెక్కలు మారుతున్నాయి.. ఇక ఆ రెండు టీమ్స్ ఇంటికే! ప్లే ఆఫ్ రేసులో ఉన్న జట్లు ఇవే

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అక్షర్! లక్నో అంకుల్ పై రాహుల్ పగ తీర్చుకుంటాడా?

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అక్షర్! లక్నో అంకుల్ పై రాహుల్ పగ తీర్చుకుంటాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్‌లోనూ, అత్యధిక పరుగులు సాధించిన, అత్యధిక సిక్సర్లు, ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ, బౌలర్లు తరచుగా బిగ్ మ్యాచ్ విజేతలుగా మారుతుంటుంటారు. అందువల్ల, బౌలర్లకు వారి కృషికి ప్రతిఫలంగా 'పర్పుల్ క్యాప్' అవార్డును కూడా అందిస్తుంటారు. లీగ్ ముగిసిన తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఈ అవార్డును ఇస్తుంటారు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక బౌలర్లుగా నిలిచారు.

ప్రశ్న- ఐపీఎల్‌లో ఏ ఆటగాడికి పర్పుల్ క్యాప్ అవార్డు ఇస్తారు?

సమాధానం- ఐపీఎల్ పర్పుల్ క్యాప్ అవార్డు బౌలర్ల కోసం ఇస్తుంటారు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ అవార్డును అందిస్తారు.

ప్రశ్న- ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అవార్డును గెలుచుకున్న రికార్డు ఎవరిది?

జవాబు- ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 32 వికెట్లు తీసిన రికార్డు ఇద్దరు బౌలర్ల పేరిట ఉంది. 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రావో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకోగా, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు.

ప్రశ్న- ఐపీఎల్‌లో ఏ జట్టు బౌలర్ అత్యధిక సార్లు పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు?

సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (4) పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నారు. డ్వేన్ బ్రావో (2013, 2015), మోహిత్ శర్మ (2014), ఇమ్రాన్ తాహిర్ (2019) ఈ ఘనతను సాధించారు.

ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న బౌలర్ ఎవరు?

సమాధానం- ఐపీఎల్‌లో ఇద్దరు బౌలర్లు మాత్రమే ఈ అవార్డును ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్నారు. డ్వేన్ బ్రావో (CSK) 2013, 2015లో క్యాప్‌ను గెలుచుకోగా, భువనేశ్వర్ కుమార్ (SRH) 2016, 2017లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.