ఐపీఎల్ 2025 బ్యాటింగ్ స్ట్కైక్ రేట్
| pos | player | Mat | Inns | NO | Runs | hs | AVG | SR | 30 | 50 | 100 | 4s | 6s |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | Kwena Maphaka | 2 | 1 | 1 | 8 | 8* | - | 400.00 | 0 | 0 | 0 | 2 | 0 |
| 2 | Lockie Ferguson | 4 | 1 | 1 | 4 | 4* | - | 400.00 | 0 | 0 | 0 | 1 | 0 |
| 3 | Akash Deep | 6 | 2 | 1 | 6 | 6 | 6.00 | 300.00 | 0 | 0 | 0 | 0 | 1 |
| 4 | Romario Shepherd | 8 | 3 | 1 | 70 | 53* | 35.00 | 291.66 | 0 | 1 | 0 | 5 | 7 |
| 5 | Jamie Overton | 3 | 2 | 2 | 15 | 11* | - | 214.28 | 0 | 0 | 0 | 1 | 1 |
| 6 | Urvil Patel | 3 | 3 | 0 | 68 | 37 | 22.66 | 212.50 | 2 | 0 | 0 | 5 | 6 |
| 7 | Vaibhav Sooryavanshi | 7 | 7 | 0 | 252 | 101 | 36.00 | 206.55 | 2 | 1 | 1 | 18 | 24 |
| 8 | Kusal Mendis | 1 | 1 | 0 | 20 | 20 | 20.00 | 200.00 | 0 | 0 | 0 | 1 | 2 |
| 9 | Raj Angad Bawa | 3 | 1 | 1 | 8 | 8 | - | 200.00 | 0 | 0 | 0 | 0 | 0 |
| 10 | Nicholas Pooran | 14 | 14 | 2 | 524 | 87* | 43.66 | 196.25 | 2 | 5 | 0 | 45 | 40 |
| 11 | Abhishek Sharma | 14 | 13 | 0 | 439 | 141 | 33.76 | 193.39 | 3 | 2 | 1 | 46 | 28 |
| 12 | Ayush Mhatre | 7 | 7 | 0 | 240 | 94 | 34.28 | 188.97 | 4 | 1 | 0 | 31 | 11 |
| 13 | Marcus Stoinis | 13 | 11 | 5 | 160 | 44* | 26.66 | 186.04 | 2 | 0 | 0 | 8 | 15 |
| 14 | Tim David | 12 | 9 | 6 | 187 | 50* | 62.33 | 185.14 | 2 | 1 | 0 | 16 | 14 |
| 15 | Jonny Bairstow | 2 | 2 | 0 | 85 | 47 | 42.50 | 184.78 | 2 | 0 | 0 | 7 | 5 |
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
6 Images
5 Images
6 Images
ఇతర క్రీడలు
Video: 6,6,6,6,6,6,6,6.. ఆర్‌సీబీ నుంచి తోసేశారు.. కట్‌చేస్తే.. 38 బంతుల్లో ఆగమాగం చేసేశాడుగా..
Team India: ధోని శిష్యుడి దరిద్రం.. సెంచరీ చేస్తే ఓటమి పక్కా.. ఏకంగా 4 సార్లు.!
ధోని స్కెచ్‌తో కోల్‌కతా మైండ్ బ్లాంక్.. కట్‌చేస్తే.. డేంజరస్ హిట్టర్‌ను రిలీజ్ చేసిన షారుక్ టీం.. ఎందుకంటే?
Team India: 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు.. హార్దిక్ పాండ్య తాట తీసిన కాటేరమ్మ కొడుకు..
IPL 2026 Auction: బేస్ ప్రైస్ రూ. 2 కోట్లేనని తీసిపడేసేరు.. ఖాతాలోకి ఏకంగా రూ. 20 కోట్లకు పైగానే.. ఎవరంటే?
6,6,6,6,6,6.. 10 ఫోర్లు.. 45 బంతుల్లో కోహ్లీ కెప్టెన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్..
IPL 2026 Auction: లక్ అంటే వీళ్లదే భయ్యో.. వేలంలో ఏకంగా 70 కోట్లతో రికార్డుల ఊచకోత.. ఎవరంటే?
IPL 2026: ఐపీఎల్ నుంచి రూ. 92 కోట్లు.. కట్‌చేస్తే.. వేలం నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్..
IPL 2026: కోహినూర్ వజ్రాన్ని వదిలేసి తప్పు చేసిన ముంబై.. కట్‌చేస్తే.. ఇప్పుడేమో ఏకంగా రూ. 30 కోట్లతో గాలం
IPL 2026 Auction: గత సీజన్లో ఛీకొట్టినా, రీఎంట్రీకి సిద్ధమైన కంగారోడు.. ఐపీఎల్ వేలానికి 1355 మంది రెడీ
IPL 2026: రాజస్థాన్ తన్ని తరిమేసింది.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో బీభత్సం..
Vaibhav Suryavanshi: ఏమైందిరా బుడ్డోడా..! పొగిడితే పొగరెక్కిందిగా.. వరుసగా అట్టర్ ప్లాప్ షోలేనా..
ఐపీఎల్‌లో చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్లు ఆడుతున్నారు. ఈ బ్యాట్స్‌మెన్స్‌కు బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. వారి అద్భుతమైన షాట్ ఎంపిక, టైమింగ్, బలం ఆధారంగా, ఈ ఆటగాళ్ళు చెడ్డ బంతులనే కాదు.. మంచి బంతులను కూడా బౌండరీ దాటిస్తారు. మంచి స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్‌లకు ఐపీఎల్‌లో చాలా డిమాండ్ ఉంది. మంచి స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్ తరచుగా మ్యాచ్‌ను క్షణంలో మలుపు తిప్పుతుంటారు. భారీ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్‌లు సిక్స్‌లు, ఫోర్లు కొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో బంతిని బౌండరీ దాటించడంలో ఏమాత్రం వెనుకాడరు.
ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవరు?
ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన భారతీయుడు ఎవరు?
পప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న వికెట్ కీపర్ ఎవరు?