ఐపీఎల్ 2025
MS Dhoni Retirement : ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ ఐపీఎల్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ కన్ఫాం చేసిన స్టార్ బౌలర్
MS Dhoni Retirement : ఐపీఎల్ 2026 కోసం ఎంఎస్ ధోని సీఎస్‌కే శిబిరంలో చేరారు. అయితే ఈ సీజన్ తర్వాత ధోని రిటైర్ అయ్యే అవకాశం ఉందని ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పారు. తన ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా 19వ సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని, ఇప్పటికే సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో చేరి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు.
IPL 2026 : బ్యాటర్లకు దడ పుట్టించే టాప్ 5 బౌలర్లు.. ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
IPL Records : మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్.. ఆ 5 భారీ రికార్డులపైనే అందరి కళ్లు
Kavya Maran : ఐపీఎల్‌లో లేరుగా.. మరెందుకు రచ్చ? పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
Kavya Maran : పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య పాప కొనడానికి కారణం తెలిసిందోచ్
IPL 2026: RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్..?
IPl 2026: కావ్యపాప ధురంధర్ 2 రెడీ.. 300 కాదు భయ్యో, అంతకుమించి.. బౌలర్లకు బడితపూజే ఇక.!
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత పవర్ ఫుల్ జట్లు ఇవే.. కుంబ్లే కామెంట్స్‌తో ఒంటి కాలిపై లేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
Boycott SRH: రూ.2.34 కోట్లతో సన్‌రైజర్స్‌లోకి పాక్ స్పిన్నర్.. కట్‌చేస్తే.. కావ్యపాపకు పిచ్చెక్కించిన ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.