Virat Kohli: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. పోలార్డ్‌‌ని అధిమించి ఆ లిస్టులో రెండో స్థానంలోకి.. అగ్రస్థానంలో ‘మిస్టర్ ఐపీఎల్’..

Virat Kohli: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే రాజస్థాన్ యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడం ద్వారా..

Virat Kohli: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. పోలార్డ్‌‌ని అధిమించి ఆ లిస్టులో రెండో స్థానంలోకి.. అగ్రస్థానంలో ‘మిస్టర్ ఐపీఎల్’..
Virat Kohli, Kieron Pollard
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 15, 2023 | 6:10 AM

Virat Kohli: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112  పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే రాజస్థాన్ యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాక ముంబై మాజీ ఆటగాడు కీరన్ పోలార్డ్‌ని అధిగమించి.. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ, పోలార్డ్ 103 క్యాచ్‌లతో రెండో స్థానంలో సమంగా కొనసాగారు. అయితే యశస్వీ క్యాచ్ పట్టడం ద్వారా కింగ్ కోహ్లీ రెండో స్థానాన్ని పూర్తిగా సొంతం చేసుకోవడమే కాక పోలార్డ్‌ని మూడో స్థానంలోకి నెట్టాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో కేఎమ్ అసీఫ్ క్యాచ్‌ని కూడా కోహ్లీ అందుకోవంతో అతని ఖాతాలోకి 105 క్యాచ్‌లు చేరాయి. ఇక ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా 109 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అలాగే ఐపీఎల్‌లో 100కు పైగా క్యాచ్‌లు ప్లేయర్లు ముగ్గురే కాగా అందులో.. సురేష్ రైనా(109), కింగ్ కోహ్లీ(105), కీరన్ పోలార్డ్(103) వరుస స్థానాలలో ఉన్నారు. ఇక ఈ లిస్టులో చేరేందుకు చేరువలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 98 క్యాచ్‌లతో సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. వందకు పైగా ఐపీఎల్ క్యాచ్‌లు పట్టిన ముగ్గురిలో కోహ్లీ మాత్రమే ఇంకా ఈ లీగ్‌లో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బెంగళూరు తన 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధన కోసం క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఘోరాతి ఘోరంగా 59 పరుగులకే అలౌట్ అయ్యారు. ఇక రాజస్థాన్ తరఫున షిమ్రాన్ హెట్‌మేర్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా.. జో రూట్ 10 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మిగిలినవారంతా 4 కంటే తక్కువ పరుగులకే పరిమితమయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!