Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. జడేజా పేరిట జహీర్, నెహ్రా వంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు..

Ravindra Jadeja: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 15 రన్స్ తేడాతో ధోని సేన గెలిచి, ఐపీఎల్ ఫైనల్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన కెరీర్‌లో మరో మైలురాయిని..

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. జడేజా పేరిట జహీర్, నెహ్రా వంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు..
Ravindra Jadeja
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 24, 2023 | 8:31 AM

Ravindra Jadeja: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 15 రన్స్ తేడాతో ధోని సేన గెలిచి, ఐపీఎల్ ఫైనల్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన కెరీర్‌లో మరో మైలురాయిని తాకాడు. రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్‌లో 150వ వికెట్లను పూర్తి చేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ప్లేయర్ దసున్ షనకను ఔట్ చేయడం ద్వారా జడేజా తన 150వ వికెట్‌ను తీసుకున్నాడు. అలాగే డేవిడ్ మిల్లర్‌ని కూడా పెవిలియన్ బాట పట్టించి నిన్నటి మ్యాచ్‌లోనే 151వ వికెట్‌ను కూడా తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ చరిత్రలో 150వ వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా, అలాగే ఈ లీగ్‌లో 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న 10వ ఆటగాడిగా జడేజా నిలిచాడు.

అయితే ఐపీఎల్‌లో లెఫ్టార్మ్ బౌలర్లు అయిన ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సాధించలేని ఘనతను జడేజా అందుకున్నాడు. ఇక ఐపీఎల్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్ల టాప్ 5 స్థానాలలో జడేజా(151) తర్వాత అక్షర్ పటేల్(112), ఆశిష్ నెహ్రా(106), ట్రెంట్ బౌల్ట్(105), జహీర్ ఖాన్(102) వరుసగా ఉన్నారు. ఇంకా జడేజా తన 150 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి 225(196 ఇన్నింగ్స్) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(187 వికెట్లు) పేరిట ఉంది. అత్యధిక ఐపీఎల్ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా లసిత్ మలింగ 183 వికెట్లతో తన కెరీర్‌ ముగించగా.. ఇటీవలే చాహల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంకా ప్రస్తుతం మలింగ 183 వికెట్లతో రెండో స్థానంలో, పీయూష్ చావ్లా(177) మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!