IPL 2023: 16వ సీజన్ ఐపీఎల్ టోర్నీకి 6 జట్ల విడ్కోలు.. వైరల్ అవుతున్న గ్రూప్ ఫోటోలు..

IPL 2023: ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కలతో టోర్నీని ప్రారంభించిన 6 జట్ల ఆటగాళ్లు గ్రూప్ ఫోటోతో IPL సీజన్ 16కి వీడ్కోలు పలికారు.

|

Updated on: May 24, 2023 | 7:07 AM

IPL 2023: ధనాధన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 6 జట్లు ఎలిమినేట్ కాగా, 4 జట్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాయి. ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆడుతున్నాయి.

1 / 8
మరోవైపు టైటిల్ గెలవాలనే కలతో టోర్నీని ప్రారంభించిన 6 జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి. టోర్నీ నుంచి నిష్క్రమించిన సందర్భంగా ఆయా జట్ల ఆటగాళ్లు గ్రూప్ ఫోటోతో ఐపీఎల్ సీజన్ 16కి వీడ్కోలు పలికారు.

2 / 8
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఈ ఐపీఎల్‌లో ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. అలాగే, పాయింట్ల పట్టికలో SRH జట్టు చివరి స్థానంలో నిలిచింది.

3 / 8
ఢిల్లీ క్యాపిటల్స్: ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన కూడా పేలవంగా ఉన్నప్పటికీ కెప్టెన్ వార్నర్ మాత్రం తనదైన రీతిలో రాణించాడు. ఇక ఢిల్లీ 14 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచింది. అలాగే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి ప్రచారం ముగించింది.

4 / 8
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈసారి కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు వీడ్కోలు పలికింది.

5 / 8
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ టోర్నీకి దూరం కావడంతో ఈసారి నితీష్ రాణా నేతృత్వంలో నడిచిన కేకేఆర్ జట్టు కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో ఐపీఎల్ ప్రచారం ముగించింది.

6 / 8
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. అలాగే పాయింట్ల పట్టికలో 5వ స్థానంతో ఐపీఎల్ ప్రచారాన్ని ముగించింది.

7 / 8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ‘ఈ సాలా కప్ నామ్దే’ అనే నినాదంతో ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ జట్టు ఈసారి 14 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా చివరి గేమ్‌లో ఓడి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ప్రచారానికి కూడా తెరపడింది.

8 / 8
Follow us
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..

'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ

జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..