IPL 2023 Records: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో నమోదైన రికార్డులు.. లిస్టులో బెంగళూరు, రాజస్థాన్ ప్లేయర్లదే పైచేయి..

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ దశ ముగిసింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌ కూడా మంగళవారం జరగబోతుంది. ఇక ఈ సీజన్‌ లీగ్ దశలో అనేక కొత్త రికార్డులు నమోదవడం లేదా పాత రికార్డులను తిరగరాయడం జరిగింది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 23, 2023 | 1:04 PM

అత్యధిక సెంచరీలు: విరాట్ కోహ్లి తాజా సీజన్‌లో 2 సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో మొత్తం 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంకా అంతకముందు క్రిస్‌గేల్(6 సెంచరీలు) పేరున ఉన్న ఈ రికార్డును ముందుగా సమం చేసి, ఆ తర్వాత 3 రోజుల్లోనే బ్రేక్ చేశాడు.

1 / 14
సీజన్ అత్యధిక సెంచరీలు: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లోనే 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ సీజన్‌లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలతో ఉన్న రికార్డు తాజా సీజన్‌లో బద్దలయింది.

2 / 14
ముంబై ఇండియన్స్: రోహిత్ సేన ఈ ఏడాది 4 సార్లు 200కు పైగా లక్ష్యాలను ఛేదించింది. ఒక సీజన్‌లో అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లను చేజ్ చేసిన టీమ్‌గా ముంబై ఇండియన్ నిలిచింది.

3 / 14
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ ఈ సీజన్‌లో ఐదుసార్లు 200కు పైగా రన్స్ సమర్పించుకుంది. ఒక సీజన్‌లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కు పైగా స్కోర్లు ఇచ్చిన రికార్డు ఇదే.

4 / 14
200+ స్కోర్: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటికే 35సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18సార్లతో ఉన్న రికార్డు తాజా సీజన్‌లో బ్రేక్ అయింది.

5 / 14
విరాట్ కోహ్లీ: 16 సీజన్‌లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్‌లో 7263 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇంకా ఒకే టీమ్ తరఫున అత్యధిక కాలం, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అవతరించాడు.

6 / 14
అత్యధిక సిక్సర్లు: ఈ ఏడాది లీగ్ స్టేజ్‌లోనే 1066 సిక్స్‌లు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌ల రికార్డు ఇదే. 1062 సిక్స్‌లతో 2022 సీజన్ పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేకయింది.

7 / 14
జోస్ బట్లర్: ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఐదుసార్లు డకౌటయ్యాడు. ఒక సీజన్‌లో అత్యధిక డకౌట్ల రికార్డు అతడిదే.

8 / 14
యశస్వి జైస్వాల్: రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వీ ఈ సీజన్‌లో ఏకంగా 625 రన్స్ చేశాడు. ఒక సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే.

9 / 14
దినేష్ కార్తీక్: ఐపీఎల్ చరిత్రలో దినేష్ కార్తీక్ 17సార్లు డకౌటయ్యాడు. ఇలా ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌటైన రికార్డు కార్తీక్‌దే. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండోస్థానంలో ఉన్నాడు.

10 / 14
యుజువేంద్ర చహల్: 187 వికెట్లతో యుజువేంద్ర చహల్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

11 / 14
యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

12 / 14
వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌గా గుజరాత్ నిలిచింది.

13 / 14
16 సీజన్ల ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా ట్రోఫీ గెలుచుకోని జట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిలిచాయి.

14 / 14
Follow us
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా

ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో