AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RR Playing 11: టాస్ గెలిచిన రాజస్థాన్.. వర్చువల్ నాకౌట్‌లో ఏ జట్టు ఓడినా ఇంటికే.. ప్లేయింగ్ 11 ఇదే..

Punjab Kings vs Rajasthan Royals Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు లీగ్ దశలో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

PBKS vs RR Playing 11: టాస్ గెలిచిన రాజస్థాన్.. వర్చువల్ నాకౌట్‌లో ఏ జట్టు ఓడినా ఇంటికే.. ప్లేయింగ్ 11 ఇదే..
Pbks Vs Rr Live Score
Venkata Chari
|

Updated on: May 19, 2023 | 7:11 PM

Share

Punjab Kings vs Rajasthan Royals Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు లీగ్ దశలో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. కాగా, ధర్మశాల మైదానంలో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నాయి.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరు గెలిచి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో ఉంది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. 7 ఓడిపోయింది. జట్టుకు 12 పాయింట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌, 11 మ్యాచుల్లో పంజాబ్‌ విజయం సాధించాయి.

ఇరుజట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే