AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs PAK: పాక్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. టాస్ ఓడిన బాబర్.. సెమీస్ ఆశలు గల్లంతు..

England vs Pakistan, 44th Match: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడడంతో ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్‌ అని తేలిపోయింది. ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్‌ ఛేజింగ్ చేసే సమయంలో 16 నుంచి 22 బంతుల్లో లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి, పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే తప్పుకుంది.

ENG vs PAK: పాక్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. టాస్ ఓడిన బాబర్.. సెమీస్ ఆశలు గల్లంతు..
Pakistan Cricket Team
Venkata Chari
|

Updated on: Nov 11, 2023 | 2:14 PM

Share

England vs Pakistan, 44th Match: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడడంతో ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్‌ అని తేలిపోయింది. ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్‌ ఛేజింగ్ చేసే సమయంలో 16 నుంచి 22 బంతుల్లో లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి, పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే తప్పుకుంది.

పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లీష్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి టిక్కెట్టును ఖరారు చేసుకుంటుంది.

రెండు జట్లలో ప్లేయింగ్-11..

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్.

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్.

ప్రపంచకప్‌లో రికార్డులు..

View this post on Instagram

A post shared by ICC (@icc)

వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగగా, పాకిస్థాన్ 5, ఇంగ్లండ్ 4 గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు.

వన్డేల్లో వీరిద్దరి మధ్య 91 మ్యాచ్‌లు జరగగా, పాకిస్థాన్ 31, ఇంగ్లండ్ 56 మ్యాచ్‌లు గెలిచాయి. 3 మ్యాచ్‌లు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే పాకిస్థాన్‌దే పైచేయి అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు