AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: మా తొలి టైటిల్ కరువు తీర్చేది ఆ ఇద్దరే.. టార్గెట్ ఫిక్స్ చేశామంటోన్న పంజాబ్ కింగ్స్ సహ యజమాని..

Punjab Kings: ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ సన్నాహాల్లో బిజీగా ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రధాన కోచ్ ట్వెర్ బేలిస్‌లపై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.

IPL 2023: మా తొలి టైటిల్ కరువు తీర్చేది ఆ ఇద్దరే.. టార్గెట్ ఫిక్స్ చేశామంటోన్న పంజాబ్ కింగ్స్ సహ యజమాని..
Punjab Kings
Venkata Chari
|

Updated on: Nov 13, 2022 | 8:47 AM

Share

ఐపీఎల్ 2023కి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే జట్టు కెప్టెన్‌, కోచ్‌లను మార్చింది. ఈసారి 2023కి కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ని ప్రకటించారు. అదే సమయంలో ట్రెవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమించారు. అంతకుముందు 2022 సీజన్‌లో జట్టు కెప్టెన్సీ మయాంక్ అగర్వాల్ చేతిలో ఉంది. గతేడాది పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 6వ స్థానంలో ఉంది. ఈసారి టైటిల్ గెలవాలనే ఉద్దేశ్యంతో జట్టు మైదానంలోకి దిగనుంది.

ఇంకా టైటిల్ గెలవని పంజాబ్..

పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. ఆ జట్టు 2014లో చివరిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత గత ఎనిమిది సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేదు. ఈసారి జట్టు సహ యజమాని వాడియా విజయంపై పూర్తి ఆశతో ఉన్నాడు.

పంజాబ్ కింగ్స్ తమ కొత్త భాగస్వాముల నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు. ఇందులో కెప్టెన్ శిఖర్ ధావన్, చెన్నై సూపర్ కింగ్స్‌కు రెండుసార్లు టైటిల్ గెలిచిన కోచ్ ట్రెవర్ బేలిస్ ఉన్నారు. 2019లో ఇంగ్లండ్ వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బేలిస్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. గతంలో పంజాబ్ కింగ్స్ కోచ్ బాధ్యతలను అనిల్ కుంబ్లే నిర్వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వాడియా జట్టు గురించి మాట్లాడుతూ, “వారు మమ్మల్ని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లి టైటిల్ గెలవాలని మేం కోరుకుంటున్నాం. ధావన్, ట్రెవర్ల అనుభవాన్ని మనం పొందాలి’ అంటూ తెలిపాడు.

జట్టులోని 15 మంది ఆటగాళ్ల జాబితాను అందజేసేందుకు సంబంధించి, “మా ప్రధాన జట్టులో మార్పులు చేయడం లేదు. అలాగే ఉంచడమే మా ప్రయత్నం. విశ్లేషణ కూడా సరిగ్గానే జరిగిందని మేం అనుకుంటున్నాం. మరి ఈసారి పంజాబ్ కింగ్స్ ఎలాంటి ఘనత సాధిస్తుందో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..