AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Orange Cap: టాప్ 5లోకి దూసుకొచ్చిన ట్రావిస్ హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టేందుకు సిద్ధమైన ధోని శిష్యుడు..

IPL 2024 Orange Cap Standings After MI vs SRH: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన IPL మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్‌ల్లో మార్పులు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోహ్లి తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో భారత మాజీ కెప్టెన్‌ను బీట్ చేయడంలో విఫలమయ్యాడు. సునీల్ నరైన్ లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులతో స్టాండింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ 11 ఇన్నింగ్స్‌లలో 431 పరుగులతో స్టాండింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange Cap: టాప్ 5లోకి దూసుకొచ్చిన ట్రావిస్ హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టేందుకు సిద్ధమైన ధోని శిష్యుడు..
Virat Kohli
Venkata Chari
|

Updated on: May 07, 2024 | 9:43 AM

Share

IPL 2024 Orange Cap Standings Sfter MI vs SRH: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 42 పరుగులతో IPL 2024 ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోహ్లి తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో భారత మాజీ కెప్టెన్‌ను బీట్ చేయడంలో విఫలమయ్యాడు.

సునీల్ నరైన్ లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులతో స్టాండింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ 11 ఇన్నింగ్స్‌లలో 431 పరుగులతో స్టాండింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ట్రావిస్ హెడ్ 48 పరుగులు చేసి టాప్-5 జాబితాలోకి ప్రవేశించాడు.

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా..

ఆటగాడు జట్టు మ్యాచ్‌లు పరుగులు సగటు స్ట్రైక్ రేట్  అత్యధిక స్కోర్
విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 542 67.75 148.08 113*
రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ 11 541 60.11 147.01 108*
సునీల్ నరైన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ 11 461 41.90 183.66 109
ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 10 444 44.40 189.74 102
కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ 11 431 39.18 141.31 82

ఆరెంజ్ క్యాప్ విజేతల సీజన్ వారీగా జాబితా..

సంవత్సరం ఆటగాడు జట్టు పరుగులు సగటు స్ట్రైక్ రేట్ 50 100 అత్యధిక స్కోర్
2023 శుభమాన్ గిల్ GT 890 59.33 157.80 4 3 129
2022 జోస్ బట్లర్ RR 863 57.53 149.05 4 4 116
2021 రుతురాజ్ గైక్వాడ్ CSK 635 45.35 136.26 4 1 101*
2020 కేఎల్ రాహుల్ KXIP 670 55.83 129.34 5 1 132*
2019 డేవిడ్ వార్నర్ SRH 692 69.20 143.87 8 1 100
2018 కేన్ విలియమ్సన్ SRH 735 52.50 142.44 8 0 84
2017 డేవిడ్ వార్నర్ SRH 641 58.27 141.81 4 1 126
2016 విరాట్ కోహ్లీ RCB 973 81.08 152.03 7 4 113
2015 డేవిడ్ వార్నర్ SRH 562 43.23 156.54 7 0 91
2014 రాబిన్ ఉతప్ప KKR 660 44.00 137.78 5 0 83
2013 మైఖేల్ హస్సీ CSK 733 52.35 129.50 6 0 95
2012 క్రిస్ గేల్ RCB 733 61.08 160.74 7 1 128
2011 క్రిస్ గేల్ RCB 608 67.55 183.13 3 2 107
2010 సచిన్ టెండూల్కర్ MI 618 47.53 132.61 5 0 89
2009 మాథ్యూ హేడెన్ CSK 572 52.00 144.81 5 0 89
2008 షాన్ మార్ష్ KXIP 616 68.44 139.68 5 1 115

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us