AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garbine Muguruza: ఒక్క సెల్ఫీతో ప్రేమలో పడేశాడుగా.. అభిమానితో ఏడడుగులు నడవనున్న టెన్నిస్‌ స్టార్‌

విశేషమేమిటంటే.. ఆర్థర్ బోర్జెస్, గార్బిన్ ముగురుజాల మధ్య పరిచయం ఒక్క సెల్ఫీతో మొదలైంది. 2021లో న్యూయార్క్‌లో నడుస్తున్నప్పుడు, ఆర్థర్ బోర్జెస్ వచ్చి సెల్ఫీ అడిగాడు. ఈ సెల్ఫీ క్లిక్‌తో ఇద్దరూ కలిసిపోయారు. 'న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ దగ్గర నా హోటల్ ఉండేది. హోటల్ లో బోర్ గా ఉండడంతో ఆ రోజు వాకింగ్ కి వెళ్లాను. ఈ సమయంలో, ఆర్థర్ ఎదురయ్యాడు. అలా మా పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది' అని అంటోంది ముగురుజా

Basha Shek
|

Updated on: May 31, 2023 | 10:04 PM

Share
సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం మామూలే. ముఖ్యంగా ఒక్కోసారి తమ అభిమాన తారలతో ఒక్క ఫోటో కోసం గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఓ అభిమానికి అలాంటి సాహసం లేదు. కేవలం ఒక్క సెల్ఫీ క్లిక్‌తో టెన్నిస్ స్టార్‌ని ప్రేమలో పడేశాడు.

1 / 6
అవును, వెనిజులా-స్పెయిన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా త్వరలో పెళ్లి చేసుకోనుంది. అది కూడా తన అభిమానితోనే..

2 / 6
016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ గెలిచిన గార్బైన్ ముగురుజా ప్రపంచ నంబర్ 1 ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు టెన్నిస్ కోర్ట్‌కు దూరంగా ఉన్న ముగురుజా తన చిరకాల ప్రియుడు ఆర్థర్ బోర్జెస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

3 / 6
విశేషమేమిటంటే.. ఆర్థర్ బోర్జెస్, గార్బిన్ ముగురుజాల మధ్య పరిచయం ఒక్క సెల్ఫీతో మొదలైంది. 2021లో న్యూయార్క్‌లో నడుస్తున్నప్పుడు, ఆర్థర్ బోర్జెస్ వచ్చి సెల్ఫీ అడిగాడు. ఈ సెల్ఫీ క్లిక్‌తో ఇద్దరూ కలిసిపోయారు.  'న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ దగ్గర నా హోటల్ ఉండేది. హోటల్ లో బోర్ గా ఉండడంతో ఆ రోజు వాకింగ్ కి వెళ్లాను. ఈ సమయంలో, ఆర్థర్ ఎదురయ్యాడు. అలా మా పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది' అని అంటోంది ముగురుజా

విశేషమేమిటంటే.. ఆర్థర్ బోర్జెస్, గార్బిన్ ముగురుజాల మధ్య పరిచయం ఒక్క సెల్ఫీతో మొదలైంది. 2021లో న్యూయార్క్‌లో నడుస్తున్నప్పుడు, ఆర్థర్ బోర్జెస్ వచ్చి సెల్ఫీ అడిగాడు. ఈ సెల్ఫీ క్లిక్‌తో ఇద్దరూ కలిసిపోయారు. 'న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ దగ్గర నా హోటల్ ఉండేది. హోటల్ లో బోర్ గా ఉండడంతో ఆ రోజు వాకింగ్ కి వెళ్లాను. ఈ సమయంలో, ఆర్థర్ ఎదురయ్యాడు. అలా మా పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది' అని అంటోంది ముగురుజా

4 / 6
వృత్తిరీత్యా మోడల్ అయిన ఆర్థర్ బోర్జెస్ ఆ తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత, అతను స్పెయిన్‌లోని మార్బాలాలో నాకు ప్రపోజ్ చేశాడు. నిజం చెప్పాలంటే, నేను కూడా అలాంటి ప్రపోజల్‌ను ఆశించాను. ఆ రోజు నేను ఓకే చెప్పినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు' అంటూ గార్బిన్ ముగురుజా తన ప్రేమకథను గుర్తు చేసుకుంది.

5 / 6
ఇప్పుడు గార్బిన్ ముగురుజా-ఆర్థర్ బోర్జెస్ జంట వైవాహిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా వారు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ శుభవార్తను గార్బిన్ ముగురుజా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది

6 / 6
Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?

తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ

జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI

బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..

ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..

పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు