GT Vs CSK: చెన్నైతో తొలి మ్యాచ్.. హార్దిక్ టీంలో 3డీ ప్లేయరే కీలకం.. బరిలోకి డబుల్ సెంచరీ హీరోలు..

మరో 6 రోజుల్లో క్రికెట్ పండుగ మొదలు కానుంది. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి.

GT Vs CSK: చెన్నైతో తొలి మ్యాచ్.. హార్దిక్ టీంలో 3డీ ప్లేయరే కీలకం.. బరిలోకి డబుల్ సెంచరీ హీరోలు..
Gujarat Vs Chennai '
Follow us

|

Updated on: Mar 24, 2023 | 4:38 PM

మరో 6 రోజుల్లో క్రికెట్ పండుగ మొదలు కానుంది. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి. నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ధోనిసేన.. డిఫెండింగ్ ఛాంపియన్‌తో టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ పూర్తి విశ్వాసంతో ఈ సీజన్ బరిలోకి దిగుతోంది. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి స్టార్ పెర్ఫార్మర్స్ మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేయగలరు. మరి తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఏ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఓసారి చూసేద్దామా..

శుభ్‌మాన్ గిల్, వృద్దిమాన్ సాహా ఓపెనర్లుగా.. వన్‌డౌన్‌లో కేన్ విలియమ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్‌లు మిడిల్ ఆర్డర్ పనులు పూర్తి చేయనున్నారు. ఫినిషర్‌గా రాహుల్ టేవాటియా.. స్పిన్నర్‌గా రషీద్ ఖాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండనున్నారు. ఇక బౌలర్లుగా శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్ స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్(తొలి మ్యాచ్ అంచనా):

శుభ్‌మాన్ గిల్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్‌, రాహుల్ టేవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్

తొలి మ్యాచ్ ఓవర్సీస్ ప్లేయర్స్(అంచనా):

కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్‌, జాషువా లిటిల్, రషీద్ ఖాన్

గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్:

హార్దిక్ పాండ్యా (C), శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ టేవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్.సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, కె.ఎస్.భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

Latest Articles
డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు..
డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు..
ఈ చిన్నోడు స్టార్ హీరో.. అంతేకాదు పవర్ ఫుల్ విలన్..
ఈ చిన్నోడు స్టార్ హీరో.. అంతేకాదు పవర్ ఫుల్ విలన్..
ప్లేట్ మార్చిన శత్రుఘ్న సిన్హా.. కూతురి పెళ్లి గురించి ఏమన్నాడంటే
ప్లేట్ మార్చిన శత్రుఘ్న సిన్హా.. కూతురి పెళ్లి గురించి ఏమన్నాడంటే
హాస్టల్‌ నరకంలా అనిపించి గోడ దూకి ఇంటికి వెళ్దామనుకున్నాడు.. కానీ
హాస్టల్‌ నరకంలా అనిపించి గోడ దూకి ఇంటికి వెళ్దామనుకున్నాడు.. కానీ
నల్లబడిన స్విచ్ బోర్డ్‌ను ఇలా శుభ్రపరిస్తే దగదగ మెరిసిపోతుంది
నల్లబడిన స్విచ్ బోర్డ్‌ను ఇలా శుభ్రపరిస్తే దగదగ మెరిసిపోతుంది
రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా..? జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి
రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా..? జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి
వారెవ్వా ఎస్బీఐ.. వినియోగదారులకు ఎన్ని అవకాశాలో.. ఇంట్లో నుంచే..
వారెవ్వా ఎస్బీఐ.. వినియోగదారులకు ఎన్ని అవకాశాలో.. ఇంట్లో నుంచే..
కాస్తారా బెట్టు.. దమ్ముంటే ఈ ఫోటోలో పాము ఆచూకి పట్టు..
కాస్తారా బెట్టు.. దమ్ముంటే ఈ ఫోటోలో పాము ఆచూకి పట్టు..
దళపతి బర్త్ డే స్పెషల్.. ది గోట్ యాక్షన్ గ్లింప్స్ అదిరిపోయింది..
దళపతి బర్త్ డే స్పెషల్.. ది గోట్ యాక్షన్ గ్లింప్స్ అదిరిపోయింది..
ఓటీటీలోకి వచ్చేసిన ఆమిర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ'మహారాజ'..
ఓటీటీలోకి వచ్చేసిన ఆమిర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ'మహారాజ'..