Jio: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4K క్వాలిటీ‌తో లైవ్ మ్యాచ్‌లు.. జియో కొత్త ప్లాన్స్ ఇవే!

మరికొద్ది రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అయితే ఈలోపు ఐపీఎల్ ఫ్యాన్స్‌కు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది.

Jio: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4K క్వాలిటీ‌తో లైవ్ మ్యాచ్‌లు.. జియో కొత్త ప్లాన్స్ ఇవే!
Jio Prepaid Plans
Follow us

|

Updated on: Mar 24, 2023 | 5:47 PM

మరికొద్ది రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అయితే ఈలోపు ఐపీఎల్ ఫ్యాన్స్‌కు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది. 4K క్వాలిటీ‌తో లైవ్‌లో క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు 6 కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు ఈ ప్లాన్స్ మరింత సౌకర్యంగా మారనున్నాయి. వీటిల్లో మూడు ప్లాన్స్‌కు కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు డేటా ప్రయోజనం కూడా వస్తోంది. ఇక మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్స్ మాత్రమే. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?

రూ.999:

అపరిమిత వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు డైలీ 3జీబీ హై-స్పీడ్ డేటా ఉచితం. వీటితో పాటు మరో రూ. 241 డేటా యాడ్ ఆన్ వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

రూ.399:

రోజూ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ.61 విలువైన వోచర్ ఈ ప్లాన్‌తో ఉచితంగా వస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.219:

3జీబీ డేటా డైలీ, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ. 25 విలువైన వోచర్ ఈ ప్లాన్‌తో ఉచితంగా వస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులు.

డేటా యాడ్-ఆన్ ప్యాక్స్:

ఈ డేటా యాడ్ ఆన్-వోచర్స్ బేసిక్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై అదనపు డేటాను అందిస్తాయి.

రూ.222: 50జీబీ డేటా(వ్యాలిడిటీ- ప్రస్తుత ప్లాన్ ఎక్స్‌పైరీ గడువు) రూ.444: 100 జీబీ డేటా(వ్యాలిడిటీ – 60 రోజులు) రూ.667: 150 జీబీ డేటా(వ్యాలిడిటీ – 90 రోజులు)

కాగా, ఈ ప్లాన్స్ అన్ని కూడా మార్చి 24వ తేదీ నుంచి జియో యూజర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు