AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పాక్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకోండి’… ఇమ్రాన్‌ను కోరిన కమ్రాన్ అక్మల్!

గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఓటమిని పాక్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ క్రికెట్ టీంపై అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. భారత్ చేతిలో పాక్ ఓటమిపై కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ… ‘పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పాక్ […]

'పాక్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకోండి'... ఇమ్రాన్‌ను కోరిన కమ్రాన్ అక్మల్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 9:38 PM

Share

గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఓటమిని పాక్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ క్రికెట్ టీంపై అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

భారత్ చేతిలో పాక్ ఓటమిపై కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ… ‘పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పాక్ జట్టుపై చర్యలు తీసుకోవాలని, భారత్ చేతిలో ఓడిపోయినందుకు పాక్ టీంపై దృష్టి పెట్టి తగిన విధంగా స్పందించాలని… పాకిస్థాన్ క్రికెట్‌ను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని’ కోరాడు.

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?