AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసీస్‌పై… పోరాడి ఓడిన బంగ్లా

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. సూపర్‌ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్… 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా విరోచితంగా పోరాడింది. ఒక దశలో లక్ష్యాన్ని చేధిస్తుందా అనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్లు పడగొట్టిన ఆసీస్.. బంగ్లా ఆశలపై నీళ్లు చల్లింది. మొత్తం 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి […]

ఆసీస్‌పై... పోరాడి ఓడిన బంగ్లా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 8:21 AM

Share

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. సూపర్‌ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్… 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది.

లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా విరోచితంగా పోరాడింది. ఒక దశలో లక్ష్యాన్ని చేధిస్తుందా అనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్లు పడగొట్టిన ఆసీస్.. బంగ్లా ఆశలపై నీళ్లు చల్లింది. మొత్తం 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది బంగ్లాదేశ్.

ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు