భారత్ ప్రపంచకప్‌ను గెలుస్తుంది – హాసన్ అలీ

ప్రపంచకప్‌లో ఊపు మీద ఉన్న భారత్.. పాకిస్థాన్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత క్రికెట్ అభిమానుల నుంచే కాకుండా పాక్ ఆటగాళ్ల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా పాక్ బౌలర్ హాసన్ అలీ ట్విట్టర్ వేదికగా భారత్ జట్టు ప్రపంచకప్‌ను గెలవాలని ఆకాంక్షించాడు. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందించిన అలీ.. ప్రపంచకప్ గెలవాలన్న భారతీయుల కోరిక నెరవేరుతుందని పేర్కొన్నాడు. అయితే అతడు ట్వీట్ చేసిన కొద్ది సేపటికే దాన్ని డిలీట్ చేయడం గమనార్హం.

భారత్ ప్రపంచకప్‌ను గెలుస్తుంది - హాసన్ అలీ
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 20, 2019 | 9:34 PM