వార్నర్ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోర్
ట్రెంట్ బ్రిడ్జి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) భారీ సెంచరీతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఫించ్(53), ఖవాజా(89) మెరుపులు తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా.. రహ్మాన్ ఒక్క వికెట్ తీశాడు. Australia […]
ట్రెంట్ బ్రిడ్జి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) భారీ సెంచరీతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఫించ్(53), ఖవాజా(89) మెరుపులు తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా.. రహ్మాన్ ఒక్క వికెట్ తీశాడు.
Australia finish on a mammoth 381/5
David Warner was the star, smashing 166 – the tournament’s highest score so far. But the damage could have been even worse were it not for Soumya Sarkar’s 3/58.
Can Bangladesh chase this down?
Head to @cricketworldcup to follow the chase. pic.twitter.com/K5hQigiCG5
— ICC (@ICC) June 20, 2019
Bangladesh need 382 to win!
What an innings it was for ??. A century from Warner, and blazing knocks from Finch, Khawaja and Maxwell helped them to 381/5.
How will ?? fare in the chase?#CWC19 | #CmonAussie | #RiseOfTheTigers pic.twitter.com/Ui0KjvlWzW
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019