AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీసేనకు మరో షాక్.. విజయ్ శంకర్‌కు గాయం!

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియాకు ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయంతో టోర్నీ నుంచి వైదొలగగా.. అటు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా గాయం బారిన పడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ వల్ల విజయ్ శంకర్ కాలికి తీవ్ర గాయమైందని తెలుస్తోంది. దీంతో శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో […]

కోహ్లీసేనకు మరో షాక్.. విజయ్ శంకర్‌కు గాయం!
Ravi Kiran
|

Updated on: Jun 20, 2019 | 6:26 PM

Share

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియాకు ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయంతో టోర్నీ నుంచి వైదొలగగా.. అటు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా గాయం బారిన పడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ వల్ల విజయ్ శంకర్ కాలికి తీవ్ర గాయమైందని తెలుస్తోంది. దీంతో శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు విజయ్ శంకర్ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Follow Us
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
LPG చౌకగా లభించే అవకాశం! ఎలాగంటే?
LPG చౌకగా లభించే అవకాశం! ఎలాగంటే?
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?