AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మిత్ ఒంటరి పోరు…ఇంగ్లాండ్ టార్గెట్ 224 రన్స్

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0)డకౌట‌్‌గా ఔటవ్వడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక 6వ ఓవర్ల లోపే డేవిడ్ వార్నర్, హ్యాండ్స్ కాంబ్ సైతం అవుటవ్వడంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లడం కోసం  అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్ (85)  విశ్వ ప్రయత్నం చేశారు.  మాక్స్‌వెల్‌ (22), మిచెల్‌ స్టార్క్‌ (29) […]

స్మిత్ ఒంటరి పోరు...ఇంగ్లాండ్ టార్గెట్ 224 రన్స్
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2019 | 7:13 PM

Share

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0)డకౌట‌్‌గా ఔటవ్వడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక 6వ ఓవర్ల లోపే డేవిడ్ వార్నర్, హ్యాండ్స్ కాంబ్ సైతం అవుటవ్వడంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లడం కోసం  అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్ (85)  విశ్వ ప్రయత్నం చేశారు.  మాక్స్‌వెల్‌ (22), మిచెల్‌ స్టార్క్‌ (29) సమయోచిత పోరాటం చేశారు. దీంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

ఇంగ్లాండ్ జట్టులో క్రిస్‌వోక్స్‌ (3/20), జోఫ్రా ఆర్చర్‌ (2/32), ఆదిల్‌ రషీద్‌ (3/54) రాణించారు.  ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా దుర్భేద్యంగా ఉంది. ఇంగ్లాండ్‌ ఎలా ఎదురొడ్డి పోరాడుతుందో చూడాలి.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై