టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని జట్లూ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. దీంతో టాస్‌ గెలిచిన కోహ్లీ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా రెండో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఈనెల 28న జరగనుంది. కాగా ప్రపంచకప్‌లో తొలి వన్డే దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా జరగనుంది. టీమిండియా జట్టు: రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), విజయ్‌శంకర్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమీ, బుమ్రా, కుల్‌దీప్‌యాదవ్‌, చాహల్‌, […]

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: May 25, 2019 | 6:21 PM

ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని జట్లూ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. దీంతో టాస్‌ గెలిచిన కోహ్లీ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా రెండో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఈనెల 28న జరగనుంది. కాగా ప్రపంచకప్‌లో తొలి వన్డే దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా జరగనుంది.

టీమిండియా జట్టు: రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), విజయ్‌శంకర్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమీ, బుమ్రా, కుల్‌దీప్‌యాదవ్‌, చాహల్‌, కేఎల్‌రాహుల్‌

న్యూజిలాండ్‌ జట్టు: కొలిన్‌ మన్రో, మార్టిన్‌ గప్తిల్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టామ్‌బ్లండెల్‌, రాస్‌టేలర్‌, హెన్రీ నికోలస్‌, మిచెల్‌ శంట్నర్‌, ఫెర్గుసన్‌, ట్రెంట్‌బౌల్ట్‌, టిమ్‌సౌథీ, కొలిన్‌ డి గ్రాండమ్‌