లంకపై సఫారీల విజయం

శుక్రవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు. మొదటి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణేత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్ఠానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ డుప్లెసిస్‌ (88; 69 బంతుల్లో 7×4, 4×6), హషీమ్‌ ఆమ్లా (65; 61 బంతుల్లో 9×4) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, ప్రదీప్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిల్వా, మెండిస్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా […]

లంకపై సఫారీల విజయం
Follow us

|

Updated on: May 25, 2019 | 12:11 PM

శుక్రవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు. మొదటి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణేత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్ఠానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ డుప్లెసిస్‌ (88; 69 బంతుల్లో 7×4, 4×6), హషీమ్‌ ఆమ్లా (65; 61 బంతుల్లో 9×4) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, ప్రదీప్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిల్వా, మెండిస్ చెరో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక.. సఫారీ బౌలర్లు ఫెలుక్వాయో  (4/36), ఎంగిడి (2/12) ధాటికి 42.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే (87; 92 బంతుల్లో 12×4), ఏంజెలో మాథ్యూస్‌ (64; 66 బంతుల్లో 6×4, 1×6) మాత్రమే పోరాడారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..