AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ‌ర‌ల్డ్ క‌ప్ – వార్మ‌ప్ మ్యాచ్‌ : 179కే కుప్ప‌కూలిన భార‌త్

వరల్డ్ కప్ క్రికెట్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా లండన్ మైదానంలో ఇవాళ భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పేలవంగా ఉంది. కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. 39.2 ఓవర్లలోనే భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే కేవలం 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో పాండ్యా 30, జ‌డేజా 54 ప‌రుగులు చేయ‌గా, ధోని 17, కోహ్లీ 18, కుల‌దీప్ 19 ప‌రుగులు చేశారు. మిగిలిన […]

వ‌ర‌ల్డ్ క‌ప్ - వార్మ‌ప్ మ్యాచ్‌ : 179కే కుప్ప‌కూలిన భార‌త్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 25, 2019 | 7:33 PM

Share

వరల్డ్ కప్ క్రికెట్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా లండన్ మైదానంలో ఇవాళ భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పేలవంగా ఉంది. కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. 39.2 ఓవర్లలోనే భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే కేవలం 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో పాండ్యా 30, జ‌డేజా 54 ప‌రుగులు చేయ‌గా, ధోని 17, కోహ్లీ 18, కుల‌దీప్ 19 ప‌రుగులు చేశారు. మిగిలిన వారెవ‌రూ కనీసం రెండంకెల స్కోర్ దాట‌లేదు. ఇక న్యూజిల్యాంగ్ బౌలింగ్‌లో బౌల్ట్ కి 4, నిషామ్ కి 3 వికెట్లు ల‌భించాయి. సౌథి, గ్రాండ్ హోం, పెర్గ్ స‌న్‌కి త‌లో వికెట్ వ‌చ్చాయి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే