ధోనీ రనౌట్‌పై హర్భజన్ ఫైర్
ఐపీఎల్ లో భాగంగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ నిర్ణయం సరికాదని బౌలర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఫైనల్ ఆటలో తప్పిదాలు జరిగాయని హర్భజన్ తెలిపారు. ధోనీ రనౌట్ కావడం చెన్నై సూపర్ కింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందని సింగ్ తెలిపారు. బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద ధోనీని నాటౌట్‌గా ప్రకటించాల్సిందని.. […]
ఐపీఎల్ లో భాగంగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ నిర్ణయం సరికాదని బౌలర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఫైనల్ ఆటలో తప్పిదాలు జరిగాయని హర్భజన్ తెలిపారు. ధోనీ రనౌట్ కావడం చెన్నై సూపర్ కింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందని సింగ్ తెలిపారు. బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద ధోనీని నాటౌట్‌గా ప్రకటించాల్సిందని.. కానీ అలా జరగలేదని హర్భజన్ విచారం వ్యక్తంచేశారు.