కొత్త సంవత్సరంలో వారికి శత్రువులపై విజయం ఖాయం.! ఇందులో మీ రాశి ఉందా?
New Year 2026 Horoscope: కొత్త సంవత్సరంలో గురు, కుజ, శుక్ర, రవులు అనుకూల రాశులు మారే వారికి తప్పకుండా శత్రువులపై విజయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే పోటీదార్లు, ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి, ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధించడానికి ఈ గ్రహాలు బాగా ఉపకరిస్తాయి. ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నవారు శత్రువుల మీద విజయం సాధించడమే కాక, అన్నిరంగాల్లోనూ పురోగతి సాధిస్తారు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శని, కుజ, రవి గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉంటే శత్రు బాధ చాలా వరకు తగ్గుతుంది. ఈ ఏడాది మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఈ శత్రు పరాజయ యోగం కలుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6